దివ్యాంగులకు అందుబాటులో..
”ఏ ఒక్క ఓటునూ వదిలి వేయకూడదు” అన్న ఆదర్శ సూత్రంతో ఎన్నికల నిర్వహణకు రంగం లోకి దిగుతున్న భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో దివ్యాంగులు కూడా పూర్తిస్థాయిలో పాల్గొనడానికి వారిని ప్రోత్సహించే విధంగా ఈ ఏడాది ఎన్నికలకు ”అందుబాటులో ఎన్నికలు” అనేది ప్రధాన ఇతివృత్తంగా (థీమ్) ప్రకటించింది.