వాడని, వీడని పరిమళాలు
తెలుగు సాహితీ లోకానికి ప్రత్యేక పరిచయం అక్కర లేని, తన నవలనే, ఇంటి పేరుగా వ్యవహరించబడే ‘‘అంపశయ్య నవీన్’’ (అసలు పేరు : దొంగరి మల్లయ్య) రచన ఇది. సంకలనంలో ‘దృక్కోణాలు’ అన్న నవల (పునర్ముద్రణ), సాహిత్య కబుర్లు అన్న పేరుతో ఆకాశవాణి వరంగల్లు వారు 2003లో ప్రసారం చేసిన 13గురు