రాష్ట్రానికి అమూల్ ప్లాంట్
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డెయిరి రంగంలోనే ప్రపంచంలో ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుంది. సుమారు 500 కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమూల్ కంపెనీ తెలిపింది.