ANTI FARMER POLICY

రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడండి ప్రధానికి సిఎం కెసిఆర్‌ లేఖ

రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడండి ప్రధానికి సిఎం కెసిఆర్‌ లేఖ

కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కొన్ని అంశాలు నా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నవనే విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రైతుల ఆదాయాన్ని 2022 వరకు అంటే ఆరేండ్లలో రెట్టింపు చేస్తానని కేంద్ర ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో ప్రకటించింది.