ప్రావీణ్యత గల కవితలను వర్షించిన ‘పరావలయం’
తమ పంచేంద్రియ అనుభవ ప్రత్యయాల ద్వారా నిరంతరం కవి హృదయానికి చేరే అనుభూతులను అభివ్యక్తం చేయడమే కవి నిర్దిష్ట కర్తవ్యం. అప్పుడే జీవిస్తున్న కళల ప్రభావాన్ని వర్తమాన సామాజికులు గ్రహించ గలుగుతారు అనడానికి ప్రత్యేక సాక్ష్యం ‘పరావలయం’ కవిత్వ సంపుటి.