Auspicious days for Telangana culture

మన సంస్కృతికి మంచిరోజులు

మన సంస్కృతికి మంచిరోజులు

ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకుల వైఖరి, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రాంతం సాంస్కృతికంగా, చారిత్రకంగా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రాంత పండుగలకు, ఆచార వ్యవహారాలకు, చివరకు ఈ ప్రాంత నాయకులకు కూడా గుర్తింపు లేకుండా పోయింది.