మహిళల ఆరోగ్య రక్షణకు రుతు ప్రేమ
నియోజకవర్గమే తన కుటుంబంగా భావించి తన కుటుంబం ఆరోగ్య వంతంగా ఉండాలన్న లక్ష్యంతో సిద్ధిపేటలో మహిళా ఆరోగ్య సంరక్షణ కోసం ‘రుతు ప్రేమ’ పేరిట నూతన కార్యక్రమానికి మైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు శ్రీకారం చుట్టారు.