Ayurveda Medical Treatment in Telangana

తెలంగాణలో ఆయుర్వేదానికి ప్రాణ ప్రతిష్ట

తెలంగాణలో ఆయుర్వేదానికి ప్రాణ ప్రతిష్ట

ప్రపంచంలో గ్రీకు, బాబిలోనియా మొదలగు ప్రాచీననాగరికతలకంటె ఎంతో పూర్వం నుండి అనగా, ఐదారువేల సంవత్సరాలకు పూర్వమే భారతదేశం శాస్త్ర సాంకేతిక, శిల్ప, తత్త్వశాస్త్రాది రంగాల్లో అత్యంత ఉన్నత స్థానంలో ఉండినదన్నది జగమెరిగిన సత్యం.