B.C welfare programs of telangana government

బీసీలకు అండగా ప్రభుత్వ ఎజెండా!

బీసీలకు అండగా ప్రభుత్వ ఎజెండా!

ఆత్మగౌరవమే మానవ వికాసానికి అత్యున్నత సూచి, ఆదిమ సమాజాల నుండి అభివృద్ధి సమాజాల వైపు సాగుతున్న మానవ జీవన ప్రస్థానంలో మనిషికి గుర్తింపుని, సంతుష్టిని కలిగించేది ఆత్మగౌరవమే.