B.Narsinga Rao

హైదరాబాద్‌ జీవనశైలికి నీరాజనం

హైదరాబాద్‌ జీవనశైలికి నీరాజనం

ది సిటీ
‘‘డాక్యుమెంటరీ అంటే వస్తువులను, వ్యక్తులను, భవనాలను ఉన్నదున్నట్లుగా తీయడం మాత్రమే కాదు. ఈ మూడింటి మధ్య ఉన్న జీవనానుబంధాన్ని, జీవనానుభూతిని చైతన్యవంతంగా (డైనమిక్‌)గా ఆవిష్కరించడమే అని డాక్యుమెంటరీల పితామహుడు జాన్‌ గ్రీర్‌సన్‌ ఓ సందర్భంలో చెప్పారు.

నరసింగరావు   సినిమాలు

నరసింగరావు సినిమాలు

తెలంగాణా సినిమాకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి పెట్టిన దృశ్య స్వాప్నికుడు – నరసింగ రావు! అందుకే ఆయన ‘రంగుల కల’ కు ‘మా భూమి’ పులకరించింది. ఆయన చలన చిత్ర ‘ఆకృతి’ కి ‘మట్టి మనుషులు’, ‘దాసి’ వంటి సామాన్యులే కథానాయ కులయ్యారు! ఆయన సృజించిన ‘హరివిల్లు’ని చూసి, ‘మా ఊరు’, ‘ది సిటీ’ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలూ సలామ్‌ చేస్తాయి…