పాతబస్తీ కొత్తబస్తీ తేడా లేకుండా అభివృద్ధి: మంత్రి కె.తారక రామారావు
పాత బస్తీ కొత్త బస్తీ అనే తేడా లేకుండా సమానంగా అభివృద్ధికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కృషి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు.