సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐ.టీ, మున్సిపల్ శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.