Beauty of Cultural Variation

సాంస్కృతిక రణస్థలి

సాంస్కృతిక రణస్థలి

రెండు వేల ఏళ్ల నాడే అతి అపూర్వమైన జీవన విధానాన్ని ప్రారంభించిన నేల ఇది.. ఈ మట్టి వాసనలోనే ఒక అనిర్వచనీయమైన మాధుర్యం ఉంది. వేదాలకు చక్కని భాష్యాలు చెప్పిన మహా పండితులను కన్న నేల ఇది.