Best Asian Tourism Film Award

‘బెస్ట్‌ ఆసియన్‌   టూరిజం ఫిల్మ్‌ అవార్డు’

‘బెస్ట్‌ ఆసియన్‌ టూరిజం ఫిల్మ్‌ అవార్డు’

యూరోప్‌లోని పోర్చుగల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టూరిజం ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన ”విజిట్‌ తెలంగాణ ” ఫిల్మ్‌కు ‘బెస్ట్‌ ఆసియన్‌ టూరిజం ఫిల్మ్‌ అవార్డు’ గెలుచుకున్న సందర్భంగా అవార్డును తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం స్వీకరించారు.