అడవిదున్న దాడిలో గాయపడిన వ్యక్తికి ప్రభుత్వాసుపత్రిలో ఉత్తమ వైద్యం
ప్రభుత్వ ఆస్పత్రులు కూడా చికిత్స అందించడంలో కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడుతున్నాయని, వాటికి ఏమాత్రం తీసిపోని చికిత్సలు అందిస్తున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నాయతక్వంలో వైద్యరంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారనడానికి ఇది ఓ ఉదాహరణ.