Bhadradri Thermal Power Station

రాష్ట్రంలో ఇక విద్యుత్‌ వెలుగులు

రాష్ట్రంలో ఇక విద్యుత్‌ వెలుగులు

రాష్ట్రంలో 2018 నాటికి 24వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని, థర్మల్‌, హైడల్‌, సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారా ఈ లక్ష్యం సాధించేందుకు ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు.