Bhaktha Ramadasu Project

భక్త రామదాసు ప్రాజెక్టు రికార్డు

భక్త రామదాసు ప్రాజెక్టు రికార్డు

భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. సాగునీటి రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ రికార్డు సమయంలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిన రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నిలబడింది.