Bharat Biotech CMD Krishna Ella and JMD Suchithra Ella

లైఫ్‌ సైన్సెస్‌ రంగం అభివృద్ధే లక్ష్యం: కేటీఆర్‌

లైఫ్‌ సైన్సెస్‌ రంగం అభివృద్ధే లక్ష్యం: కేటీఆర్‌

హైదరాబాద్‌ కేంద్రంగా రెండు రోజులపాటు నిర్వహించిన 18వ బయో ఏసియా వర్చువల్‌ సదస్సు విజయవంతమయ్యింది. పలు అంశాలపై పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులు విఫులంగా చర్చించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సదస్సును ప్రారంభించారు.