భరత్’భూషణం’
నిజానికి రెండు కళలలో తనదైన ముద్రవేసిన భరత్భూషణం ‘సాధనమున పనులు ససకూరు ధరలోన’ అని మరోమారు రుజువు చేసి చూపాడు. ఇటీవల కాలంలో మందంగా రంగులను అద్దుతూ ‘ఇంపాస్టో’ పద్ధతిలో రూపొందిస్తున్న చిత్రాలు ఆయనను ఉత్తమశ్రేణి చిత్రకారుల జాబితాలోకి తీసుకువెళ్ళాయి.