బోధన్ మహానగరం
చరిత్రలో ఉత్తర భారతంలోని మగధ, కోశాంబి, పాటలీపుత్రం, వారణాసి, హస్తినాపురి వంటి ప్రాచీన నగరాలకు ముందునుండే ఉన్న ప్రాంతాలు. ప్రాచీన తెలంగాణ మహానగరమైన బోధన్ వీటితోపాటు సమంగా అధ్యయనం చేయవలసిన చారిత్రక స్థలం.