Bonalu festival in hyderabad

భక్తి ప్రపత్తులతో అమ్మవార్లకు బోనాలు

భక్తి ప్రపత్తులతో అమ్మవార్లకు బోనాలు

వర్షా కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను నుంచి మమ్ములను కాపాడమని వేడుకొంటూ, తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునేవే  రాష్ట్ర ప్రధాన పండుగలలో ఒకటైన ఆషాఢ బోనాల ఉత్సవాలు.  నైజాం నవాబులు పాలించిన  గోల్కొండ కోట వేదికగా, కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి జేష్ఠ అమావాస్య తరువాత వచ్చిన