Bonalu Festival

బోనాల వేడుకలు షురూ !

బోనాల వేడుకలు షురూ !

కాలచక్రం వడి వడిగా తిరుగుతోంది, ఈ భ్రమణంలో ఋతువులు మారుతుంటాయి. వసంతం వెళ్లి వర్ష ఋతువు వచ్చేసింది. ఋతు సంధి వేళలో వచ్చే వాతావరణ మార్పులకు సమాయత్తమయ్యే విధంగానే సమాజం సర్దుబాటు చేసుకుంటున్నది అనాదిగా. ఆషాఢం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు అనేకం అలుముకుంటాయి.

బోనం మన ప్రత్యేకం

బోనం మన ప్రత్యేకం

భోజనం పదమే బోనంగా మారింది. ఆ దేవత మహంకాళి, పెద్దమ్మ, మైసమ్మ ఎవరైనా కాని, ఆ తల్లి దగ్గరికి అన్నం ప్రసాదంగా తీసుకుని వెళ్లడాన్నే బోనం అంటారు.