Buddavanam Project

బౌద్ధ వారసత్వ ప్రతీక – బుద్ధవనం

బౌద్ధ వారసత్వ ప్రతీక – బుద్ధవనం

బుద్ధుని జీవిత కాలంలోనే బౌద్ధ ధర్మం తెలంగాణ (తెలుగు నేల)లో ప్రవేశించిందనడానికి త్రిపీఠకాల్లో ఒకటైన సుత్తపీఠకంలోని సుత్తనిపాతంలో భాగమైన పారాయణవగ్గలోని ఒక వృత్తాంతంవల్ల తెలుస్తోంది.