మనుషులకే కాదు.. పశువులకూ ఓ హాస్టల్..!
రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ధిపేట జిల్లాలో గ్రామీణ ఉపాథి హామీ పథకం, కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ రెండు కోట్ల రూపాయలతో రాష్ట్రంలోనే మొట్టమొదటి పశువుల హాస్టల్ పొన్నాలలో నిర్మాణమైంది.