జిల్లాల్లో అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో వైభవంగా జరిగాయి. జూన్ రెండవ తేదీ నుంచి వారం రోజుపాటు జరిగిన ఈ ఉత్సవాలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.