‘ఎయిమ్స్’, ఫార్మా వర్సిటీలపై చర్చలు
నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ‘నిమ్స్’ దవాఖానను ‘ఎయిమ్స్’గా అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి జే.పి. నడ్డాను కలుసుకొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు.