Chanaka-Korata

సాగునీటి రంగంలో  సరికొత్త అధ్యాయం

సాగునీటి రంగంలో సరికొత్త అధ్యాయం

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ – మహారాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందం చరిత్రాత్మకమైందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు.