City College

విజ్ఞాన గని సిటి కళాశాల గ్రంథాలయం

విజ్ఞాన గని సిటి కళాశాల గ్రంథాలయం

అదో వెయ్యి భావాల నిలయం, కోటి కళల వేదిక, నిత్య చైతన్య దీపిక, సర్వమతాల సమ్మేళన జ్ఞాన నిలయం, హైదరాబాద్‌ రాష్ట్రంలో విద్యార్థి కుసుమాలను ఈ జాతికి అందజేసిన మొట్ట మెదటి కళాశాల అదే ప్రభుత్వ సిటీ కళాశాల.