ప్రజలకు చేరువలో న్యాయవ్యవస్థ: సిజెఐ ఎన్వి రమణ
రాష్ట్ర హైకోర్టు ప్రాంగణం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 23 కొత్త జిల్లాల కోర్టులను వర్చువల్ విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, సీఎం కేసీఆర్తో కలిసి ప్రారంభించారు.
రాష్ట్ర హైకోర్టు ప్రాంగణం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 23 కొత్త జిల్లాల కోర్టులను వర్చువల్ విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, సీఎం కేసీఆర్తో కలిసి ప్రారంభించారు.
న్యాయవ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కొనియాడారు.
కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించి, ఆధునికంగా తీర్చిదిద్దితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని, ఈ ఆధునిక వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ముందువరసలో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.
హైదరాబాద్ లో కొలువు దీరిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం.
హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి వచ్చి చేరింది. నగరంలోని నానక్ రామ్ గూడ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐ.ఏ.ఎం.సి) కొలువు దీరింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక వివాదాలను పరిష్కరించే ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్’ (మధ్యవర్తిత్వ కేంద్రం) ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సందర్భంగా సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆనందంతో అన్న మాటలివి.