CM Areal Survey

వరద బాధితులను అక్కున చేర్చుకుని, అండగా నిలిచిన ముఖ్యమంత్రి

వరద బాధితులను అక్కున చేర్చుకుని, అండగా నిలిచిన ముఖ్యమంత్రి

గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రళయతాండవం చేయడంతో నీటమునిగి అల్లాడుతున్న గోదావరి పరీవాహక ప్రాంతాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి నేనున్నానంటూ ధైర్యం చెప్పారు.