CM Kasu Brahmananda Reddy and His Tantrums

కాసు  రాజీనామా  డ్రామా

కాసు రాజీనామా డ్రామా

969 జూన్‌ 27న పరిశ్రమల మంత్రి బి.వి.గురుమూర్తి రాజీనామా, ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి కాసు రాజీనామా తెలంగాణ ఉద్యమ కారులకు నూతనోత్తేజాన్ని కల్గించాయి.