ప్రజల రుణం తీర్చుకోండి
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమీషనర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో ఫిబ్రవరి 14న నగరంలోని టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పిలుపు నిచ్చారు.