CM KCR Review Meeting on Various Welfare Schemes

సమష్టికృషితో అద్భుతాలు

సమష్టికృషితో అద్భుతాలు

అద్భుతాలు సాధించిన దేశాలు, రాష్ట్రాల విజయ రహస్యం సమష్టి కృషి మాత్రమేనని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు.