CM KCR

ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం

ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం

తెలంగాణను ఆధునిక వ్యవసాయ రాష్ట్రంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తున్నది.

స్వయం సహాయక సంఘాలకు వ్యక్తిగత రుణాలు

స్వయం సహాయక సంఘాలకు వ్యక్తిగత రుణాలు

స్వయం సహాయక సంఘాలలోని ఔత్సాహిక మహిళా సభ్యులకు వ్యక్తిగత వ్యాపార అభివృద్ధికి బ్యాంకులు ఆర్థిక సహకారం అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ

రైతులకు వెన్నెముక కేసీఆర్‌..

రైతులకు వెన్నెముక కేసీఆర్‌..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. నాణ్యమైన ఉచిత విద్యుత్తును 24 గంటల పాటు వ్యవసాయానికి అందిస్తున్నది.

పెట్టుబడుల వెల్లువ

పెట్టుబడుల వెల్లువ

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక వేత్తలకు భూతల స్వర్గంగా మారింది. పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో కేవలం ఒక వారం రోజుల్లోనే ఏకంగా రూ.2,950 కోట్ల పెట్టుబడులను సాధించగలిగింది. లైఫ్‌ సైన్సెస్‌తోపాటు ఆభరణాలు, వంట నూనెల తయారీ తదితర రంగాలలో ఈ పెట్టుబడులు వచ్చాయి.

ధ్యానమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

ధ్యానమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

గాంధీ జయంతి రోజున సీఎం తొలుత సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డులో పునరుద్ధరించబడిన గాంధీ పార్కును, సుందరీకరించబడిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గాంధీ దవాఖానలో ఏర్పాటు చేసిన 16 అడుగుల గాంధీ ధ్యానమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కాలుష్య పరిశ్రమలకు పుల్‌స్టాప్‌.. దండు మల్కాపూర్‌లో ఆసియాలోనే అతిపెద్ద హరిత పారిశ్రామిక పార్కు

కాలుష్య పరిశ్రమలకు పుల్‌స్టాప్‌.. దండు మల్కాపూర్‌లో ఆసియాలోనే అతిపెద్ద హరిత పారిశ్రామిక పార్కు

మునుగోడు నియోజకవర్గం పరిధిలోని దండుమల్కాపూర్‌లో ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటైంది. పరిశ్రమలు అంటేనే కాలుష్యాన్ని వెదజల్లుతాయని, తమ ఉనికికే ప్రమాదం వస్తుందని ప్రజలు భావించి పరిశ్రమల స్థాపనను

యువకుల్లారా ఈ దేశం మీది

యువకుల్లారా ఈ దేశం మీది

వరంగల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని ములుగు క్రాస్‌ రోడ్‌ వద్ద ‘‘ప్రతిమ రిలీఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌” పేరిట నెలకొల్పిన మెడికల్‌ కాలేజీని, హాస్పిటల్‌ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రారంభించారు.

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ పునర్జీవం..

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ పునర్జీవం..

బాబ్లీ ప్రాజెక్టు కట్టిన తర్వాత శ్రీరాంసాగర్‌ వట్టి పోయింది. కొన్నిసార్లు మినహా వానా కాలంలో సకాలంలో నీరు రాక ఆయకట్టు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జలాశయంలో అన్ని కాలాల్లో నీరు ఉండేందుకు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించింది.

యాదాద్రి అభివృద్ధికి 43 కోట్లు

యాదాద్రి అభివృద్ధికి 43 కోట్లు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు దంపతులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి యాదాద్రి చేరుకున్నారు. యాదాద్రి గుట్ట చుట్టూ వాహనంలో గిరి ప్రదక్షిణ చేశారు.

ధార్మిక, రాజకీయ రాజధాని కొలనుపాక

ధార్మిక, రాజకీయ రాజధాని కొలనుపాక

తెలంగాణలో రాజధాని నగరంగా, పవిత్ర క్షేత్రంగా వెలసిన ప్రాచీన మహానగరాల్లో కొలనుపాక ఒకటి. ఇది 400 సంవత్సరాలు (క్రీ.శ. 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్ది వరకు) సువ్యవస్థిత రాచవైభవంతో, సుప్రతిష్ఠిత ఆలయాలతో విరాజిల్లింది. కొళ్లిపాక, కొల్లిపాక, కొట్టియపాక, కొళ్లియపాక, కొల్లిహాకె, కొలనుపాక, కుల్యపాక వంటి వివిధ నామాలతో, సంస్కృత, కన్నడాంధ్ర శాసనాలలో వివరించబడ్డది.