Colonel Santosh

కల్నల్‌ సంతోష్‌కు మహావీర్‌ చక్ర

కల్నల్‌ సంతోష్‌కు మహావీర్‌ చక్ర

తెలంగాణ ముద్దుబిడ్డ, గల్వాన్‌ లోయలో చైనా సైన్యానికి ఎదురొడ్డి పోరాడి వీరమరణం చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుకు అత్యున్నత సైనిక పురస్కారాలలో రెండవదైన మహావీరచక్రను కేంద్రప్రభుత్వం ప్రకటించింది.