Communal Harmony of Telangana

సాంస్కృతిక రణస్థలి

సాంస్కృతిక రణస్థలి

రెండు వేల ఏళ్ల నాడే అతి అపూర్వమైన జీవన విధానాన్ని ప్రారంభించిన నేల ఇది.. ఈ మట్టి వాసనలోనే ఒక అనిర్వచనీయమైన మాధుర్యం ఉంది. వేదాలకు చక్కని భాష్యాలు చెప్పిన మహా పండితులను కన్న నేల ఇది.

వీరత్వానికి ప్రతీక… మతసామరస్యానికి వేదిక – మొహర్రం

వీరత్వానికి ప్రతీక… మతసామరస్యానికి వేదిక – మొహర్రం

‘‘ధర్మంకోసం పోరాడేటపుడు ప్రాణం గురించి ఆలోచించకూడదు. ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి.. ఎట్టి పరిస్థితిలోనూ నమ్మిన ధర్మాన్ని వీడొద్దు’’ అంటూ మొహర్రం మాసం హితబోధ చేస్తుంది.