తెలంగాణలో సాకారం కానున్న కల సమగ్ర భూ సర్వే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే చేస్తామని ప్రకటించడం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. సుమారు వందేళ్ల తర్వాత రాష్ట్రమంతా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సర్వేకు పూనుకోవడం ఒక విప్లవాత్మక చర్యగా అభివర్ణించవచ్చు.