ఆహ్వానంపై వివాదం
ఈ మహాసభకు వి.బి. రాజు, ఎన్. రామచంద్రారెడ్డిలను హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపినారని, కొండా లక్ష్మణ్‌కు ఆహ్వానం పంపలేదని పత్రికల్లో వార్తలు వెలువడినాయి.