రైతాంగాన్ని కాపాడుకుందాం… కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్
తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర, రైతు వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యత కలెక్టర్లకు, అధికారులకు ఉన్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.