DARSHANAM MOGILAIAH

పద్మశ్రీ మొగిలయ్యకు సీఎం నజరానా

పద్మశ్రీ మొగిలయ్యకు సీఎం నజరానా

ద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్‌లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు.