నాలుగు రోజుల్లో 21 వేల కోట్లు
తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణం, సమర్థ నాయకత్వం, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే ప్రభుత్వ విధానాల ఫలితంగా నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 21వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి.

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మే నెలలో లండన్, దావోస్‌లో తెలంగాణ ప్రతినిధి బృందంతో జరిపిన పర్యటన పెట్టుబడుల వెల్లువ సృష్టించింది.