లోకసభలో తెలంగాణపై చర్చ
‘తెలంగాణలో తీవ్ర పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని 1969 ఆగస్టు 18న జనసంఘం సభ్యుడు కె.ఎల్.గుప్తా తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిపై లోకసభలో చర్చ జరిగింది.