Devarakonda Fort

దేవర ‘కొండ’

దేవర ‘కొండ’

కట్టడాలను మనం ఒక్కసారి పరికించి చూసినప్పుడు వాటి గొప్ప శిల్ప వైభవం, అలనాటి శిల్పుల అద్భుత నైపుణ్యం వారి అసమాన సాంకేతిక పరిజ్ఞానం మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. అలాంటి కట్టడాలలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది నల్లగొండ జిల్లాలో గల దేవరకొండ కోట.