ఇక ‘ధరణి’ సమస్యలకు చెల్లు
రాష్ట్రవ్యాప్తంగా వున్న వ్యవసాయ భూములన్నింటిని క్రమబద్దీకరించే ఉద్దేశంతో ‘భరణి’ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ప్రారంభించిన తర్వాత భూముల అమ్మకాలు కొనుగోళ్ళు కాలయాపన లేకుండా విజయవంతంగా జరుగుతన్నప్పటికీ, అక్కడక్కడా కొన్ని సమస్యలు ఇప్పటికీ ఉత్పన్నమవుతున్నాయి.