DIG sumathi

మహిళలపై నేరాలకు సైబర్‌ ల్యాబ్‌తో చెక్‌

మహిళలపై నేరాలకు సైబర్‌ ల్యాబ్‌తో చెక్‌

రాష్ట్రంలో మహిళలు, పిల్లల పట్ల జరిగే నేరాలను నివారించేందుకుగానూ రాష్ట్ర పోలీసు శాఖ ‘సైబర్‌ ల్యాబ్‌’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్‌