దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రం టీ-వర్క్స్
గత తొమ్మిదేళ్లలో ప్రపంచం అబ్బురపడే అనేక నిర్మాణాలను, సంస్థలను ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం మార్చి 2న దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రం టీ-వర్క్ప్‌ను ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించింది.