Discussion in Rajyasabha on Telangana

తెలంగాణపై రాజ్యసభలో చర్చ

తెలంగాణపై రాజ్యసభలో చర్చ

తెలంగాణపై రాజ్యసభలో మే 13న స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభించిన వి.బి. రాజు ‘మేఘాలయ’ పద్ధతిలో తెలంగాణ సమస్యను పరిష్కరించాలని సూచించడంతో ఈ అంశంపై మే 14న కూడా చర్చ కొనసాగింది.