అష్ట సూత్ర పథకంపై అసెంబ్లీలో చర్చ
ఈ చర్చను ప్రారంభిస్తూ తెలంగాణ ఐక్య సంఘటన సభ్యుడు పోల్సాని నర్సింగారావు మాట్లాడుతూ… ”ప్రధాని ప్రవేశపెట్టిన అష్టసూత్ర పథకం 13 ఏండ్లుగా ఆంధ్ర పాలకుల పక్షపాతవైఖరిని ఎదిరిస్తూ తెలంగాణ ప్రజలు జరిపిన బ్రహ్మాండమైన పోరాటాల ఫలితం” అని అన్నారు.