District Siddipet

చింతమడక..   బంగారు తునక కావాలి

చింతమడక.. బంగారు తునక కావాలి

తాను పుట్టి పెరిగిన పల్లె జనం గుండె చప్పుడు విన్నారు. పెద్ద చిన్న, ముసలి, ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని గ్రామ సమగ్ర అభివృద్ధికి సంకల్పించారు.