గృహ ప్రవేశానికి సిద్ధం
ఇళ్ళు లేని నిరుపేదల మీద ఒక్క పైసా కూడా భారం మోపకుండా ఉచితంగా ఇంటిని అందించే సంకల్పంతో చేపట్టిన ఓ బృహత్తర పథకం ఈ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు.
ఇళ్ళు లేని నిరుపేదల మీద ఒక్క పైసా కూడా భారం మోపకుండా ఉచితంగా ఇంటిని అందించే సంకల్పంతో చేపట్టిన ఓ బృహత్తర పథకం ఈ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు.
పూర్తి వ్యయాన్ని ప్రభుత్వమే భరించి, పేదలకు రెండు బెడ్ రూములు, హాలు, వంటగది, మరుగుదొడ్లు వంటి సకల సదుపాయాలతో చక్కటి విశాలమైన ఇళ్ళు నిర్మించి ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం. శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు. నిర్వహణ కొరవడి ఎప్పుడు కూలి మీద పడతాయోనని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్న